ఉత్తర, మధ్య భారత దేశంలోని కొన్ని ప్రాంతాల్లో ఏప్రిల్ నుంచి జూన్ నెలల్లో సాధారణం కన్నా ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని భారత వాతవరణ శాఖ ప్రకటించింది. ఆ మూడు నెలల్లో సాధారణంతో పోలిస్తే 0.5 డిగ్రీల ఉష్ణోగ్రతలు అధికంగా ఉంటాయని పేర్కొంది.
"పశ్చిమ రాజస్థాన్లో సాధారణం కంటే ఒక డిగ్రీ ఉష్ణోగ్రత ఎక్కువగా నమోదవుతుంది" - ఐఎండీ
ఉత్తర భారత్లో ప్రభావితమయ్యే రాష్ట్రాలు