తెలంగాణ

telangana

ETV Bharat / bharat

గౌరవ లాంఛనాలతో గొగొయికి తుది వీడ్కోలు - Tarun Gogoi cremation news updates

అసోం మాజీ ముఖ్యమంత్రి తరుణ్​ గొగొయికి వేలాది మంది అంతిమ వీడ్కోలు పలికారు. గువాహటిలో అధికారిక లాంఛనాల మధ్య దహన సంస్కారాలు నిర్వహించారు.

Tarun Gogoi cremated with full state honours
ముగిసిన గొగొయి అంత్యక్రియలు

By

Published : Nov 26, 2020, 5:02 PM IST

అసోం మాజీ ముఖ్యమంత్రి తరుణ్​ గొగొయికి వేలాది మంది అభిమానులు తరలివచ్చి అంతిమ వీడ్కోలు పలికారు. గువాహటిలో రాష్ట్ర ప్రభుత్వ అధికార లాంఛనాల మధ్య గొగొయిని సాగనంపారు. కొవిడ్ నిబంధనలకు అనుగుణంగా కుటుంబ సభ్యులు సహా పలువురు ప్రముఖులు గొగొయి అంత్యక్రియల్లో పాల్గొని నివాళులు అర్పించారు. కాంగ్రెస్​ పార్టీ నేతలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

ముగిసిన గొగొయి అంత్యక్రియలు
అంతిమ యాత్రలో పాల్గొన్న వేలాదిమంది అభిమానులు
గొగొయికి అంతిమ వీడ్కోలు
అధికారిక లాంఛనాలతో..
గొగొయి చితికి నిప్పంటిస్తున్న గౌరవ్ గొగొయి

చివరి కోరిక మేరకు..

అంతకుముందు... గొగొయి చివరి కోరిక మేరకు ఆయన భౌతికకాయాన్ని గుడి, చర్చి, మసీదుకు తీసుకెళ్లారు.

ABOUT THE AUTHOR

...view details