తమిళనాడు తిరుప్పూర్ జిల్లాలోని అవినాషి సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లారీ, కారు ఢీకొని ఐదుగురు వైద్య విద్యార్థులు, ఓ డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. వీరిని స్థానికులు ఆసుపత్రికి తరలించారు.
ఘోర ప్రమాదం.. ఐదుగురు వైద్య విద్యార్థులు మృతి - Five para medical college students died in tamilnadu
తమిళనాడు తిరుప్పూర్ జిల్లా అవినాషిలో ఇవాళ ఉదయం ఓ లారీ, కారు ఢీ కొన్నాయి. ఈ ఘటనలో ఐదుగురు వైద్య విద్యార్థులు, ఓ డ్రైవర్ అక్కడికక్కడే మరణించారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం వారు చికిత్స పొందుతున్నారు.
![ఘోర ప్రమాదం.. ఐదుగురు వైద్య విద్యార్థులు మృతి Five college students and a driver died in a car accident](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6462470-thumbnail-3x2-accident.jpg)
తమిళనాడు: రోడ్డు ప్రమాదంలో ఐదుగురు వైద్య విద్యార్థులు మృతి
ఘోర ప్రమాదం.. ఐదుగురు వైద్య విద్యార్థులు మృతి
పారామెడికల్ కళాశాల విద్యార్థులు కారులో ఇవాళ ఉదయం ఊటీకి విహార యాత్రకు బయలుదేరారు. ఉదయం 5 గంటల సమయంలో వారి కారును ఎదురుగా వస్తున్న లారీ ఢీకొంది.
ఇదీ చూడండి: కరోనా కట్టడికి ప్రభుత్వాలు ఏం చేయాలంటే..
Last Updated : Mar 19, 2020, 12:12 PM IST