తమిళనాడు రాజధాని చెన్నైలో అగ్నిప్రమాదం జరిగింది. చెన్నైలోని మాధవరం ప్రాంతంలోని ఓ రసాయన పరిశ్రమలోని గోదాములో మంటలు ఎగసిపడ్డాయి. సమాచారం అందుకున్న వెంటనే రంగంలోకి దిగిన అగ్నిమాపక సిబ్బంది... మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. 32అగ్నిమాపక యంత్రాల సాయంతో 500 మంది అగ్నిమాపక సిబ్బంది మంటలను నియంత్రించేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు.
రసాయన పరిశ్రమ గోదాములో భారీ అగ్నిప్రమాదం - తమిళనాడులోని రసాయన పరిశ్రమ గొడౌన్లో అగ్నిప్రమాదం
తమిళనాడు చైన్నైలోని మాధవరం ప్రాంతంలోని ఓ ప్రైవేటు రసాయన పరిశ్రమలోని గోదాములో మంటలు చెలరేగాయి. రంగంలోకి దిగిన అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపుచేస్తున్నారు.
తమిళనాడు: రసాయన పరిశ్రమ గొడౌన్లో అగ్నిప్రమాదం
Last Updated : Mar 2, 2020, 11:37 PM IST