తెలంగాణ

telangana

ETV Bharat / bharat

అయోధ్య తీర్పుపై సమీక్ష వ్యాజ్యాలు కొట్టివేత - ayodhya verdict

supreme
అయోధ్య తీర్పు సమీక్షకు సుప్రీం నో

By

Published : Dec 12, 2019, 4:22 PM IST

Updated : Dec 13, 2019, 4:08 PM IST

16:30 December 12

అయోధ్య తీర్పు సమీక్షకు సుప్రీం నో

చారిత్రక అయోధ్య తీర్పును సమీక్షించాలంటూ దాఖలైన 19 వ్యాజ్యాలను సుప్రీంకోర్టు కొట్టివేసింది. 

భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్​ ఎస్​ఏ బోబ్డే నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం... రివ్యూ పిటిషన్లను పరిశీలించింది. ఆ వ్యాజ్యాలకు విచారణ అర్హత లేదని తేల్చిచెప్పింది. అన్నింటినీ కొట్టివేస్తున్నట్లు ప్రకటించింది.

ఇదీ తీర్పు...

అయోధ్యలోని రామజన్మభూమి-బాబ్రీ మసీదు వివాదానికి సుప్రీం కోర్టు నవంబర్​ 9న ముగింపు పలికింది. వివాదాస్పద 2.77 ఎకరాల భూమిలో రామ మందిర నిర్మాణం చేపట్టాలని స్పష్టంచేసింది. మసీదు నిర్మాణానికి.. 5 ఎకరాల స్థలాన్ని సున్నీ వక్ఫ్‌ బోర్డుకు అయోధ్యలోనే కేటాయించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది.
 

16:20 December 12

అయోధ్య తీర్పుపై సమీక్ష వ్యాజ్యాలు కొట్టివేత

చారిత్రక అయోధ్య తీర్పును సమీక్షించాలంటూ దాఖలైన 19 వ్యాజ్యాలను సుప్రీంకోర్టు కొట్టివేసింది. 
 

Last Updated : Dec 13, 2019, 4:08 PM IST

ABOUT THE AUTHOR

...view details