దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన హైదరాబాద్ యువ పశువైద్యురాలి మృతికి నివాళులర్పించారు అంతర్జాతీయ సైకత శిల్పి సుదర్శన్ పట్నాయక్. దేశంలో పెరిగిపోతున్న అత్యాచార ఘటనలకు వ్యతిరేకంగా ఒడిశా తీరంలో సైకత శిల్పాన్ని తీర్చిదిద్దారు.
యువ వైద్యురాలికి సుదర్శన్ 'సైకత' నివాళి - sudarshan patnayak sand art condolence to hyderabad veternary doctor
హైదరాబాద్లో యువ పశువైద్యురాలిపై అత్యాచారానికి తెగించిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు ప్రముఖ సైకత శిల్పి సుదర్శన్ పట్నాయక్. ఒడిశా తీరంలో వైద్యురాలి సైకత శిల్పాన్ని రూపొందించి శ్రద్ధాంజలి ఘటించారు.

హైదరబాద్ యువతి హత్యపై సుదర్శన్ పట్నాయక్ నివాళి
హైదరబాద్ యువతి హత్యపై సుదర్శన్ పట్నాయక్ నివాళి
ఇంకెన్నిరోజులు ఈ ఘటనలు జరుగుతాయంటూ ప్రశ్నించారు. ఇలాంటి ఘటనలు మానవత్వానికి సిగ్గుచేటని అభివర్ణించారు. అత్యంత పాశవికంగా ప్రవర్తించిన నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
Last Updated : Dec 1, 2019, 9:59 AM IST