కరోనా కారణంగా జేఈఈ (అడ్వాన్స్డ్ )2020 పరీక్షకు హాజరుకాలేకపోయిన విద్యార్థుల కోసం జాయింట్ అడ్మిషన్ బోర్డు మరోసారి అవకాశం కల్పించింది. 2021లో నిర్వహించే పరీక్షకు వాళ్లు హాజరయ్యేలా నిర్ణయం తీసుకుంది.
ఎవరు అర్హులు :
కేవలం కరోనా నిర్ధరణ అయి పరీక్షకు హాజరు కాలేకపోయిన వారే కాకుండా ఇతరత్రా కారణాల వల్ల రాయలేక పోయిన వారు సైతం 2021 లో జరగనున్న పరీక్షకు హాజరు కావచ్చు .