జూన్ 30 వరకు కంటైన్మెంట్ జోన్లలో పూర్తిస్థాయి లాక్డౌన్ అమలు చేస్తున్నట్టు కేంద్రం వెల్లడించింది. ఈ మేరకు లాక్డౌన్ 5.0కు సంబంధించిన మార్గదర్శకాలను శనివారం విడుదల చేసింది.
అప్పటి వరకు పూర్తి లాక్డౌన్లోనే కంటైన్మెంట్ జోన్లు - లాక్డౌన్ 5.0 కంటైన్మెంట్ జోన్లు
లాక్డౌన్ 5.0లో అనేక ఆంక్షలను సడలించింది కేంద్రం. అయితే కంటైన్మెంట్ జోన్లలో మాత్రం పూర్తిస్థాయి లాక్డౌన్ అమల్లో ఉంటుందని తేల్చిచెప్పింది. ఆయా జోన్లలో కఠినచర్యలు చేపట్టాలని జిల్లా యంత్రాంగాలకు ఆదేశించింది.
![అప్పటి వరకు పూర్తి లాక్డౌన్లోనే కంటైన్మెంట్ జోన్లు Strict rules to be followed in containment zones till June 30](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7412821-112-7412821-1590852316133.jpg)
కంటైన్మెంట్ జోన్లల్లో అప్పటివరకు పూర్తిస్థాయి లాక్డౌన్
Last Updated : May 30, 2020, 10:20 PM IST