హరియాణా గురుగ్రామ్‌లో పోలీసులపై వలసకూలీలు రాళ్లదాడి చేశారు. నగరంలోని పలమ్ విహార్ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. దిల్లీ నుంచి పెద్ద ఎత్తున వలస కూలీలు రాష్ట్రంలోకి ప్రవేశించడానికి యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ఆగ్రహించిన కూలీలు పోలీసులపై రాళ్లు రువ్వారు.
పోలీసులపై వలస కూలీల రాళ్ల దాడి - వలస కూలీల రాళ్లదాడి

పోలీసులపై వలస కూలీల రాళ్ల దాడి
11:25 May 20
పోలీసులపై వలస కూలీల రాళ్ల దాడి
పోలీసులపై వలస కూలీల రాళ్ల దాడి
Last Updated : May 20, 2020, 12:05 PM IST