శారదా మాత ఆశ్రమంలో ఉండే మహిళలు... భర్తను పోగొట్టుకుని, బంధువుల ఆదరణ కరవైనవారే. ఏటా రక్షా బంధన్ పండుగ రోజు ప్రధాని నరేంద్ర మోదీని స్వయంగా కలిసి శుభాకాంక్షలు చెబుతారు.
ప్రధాని సహా మంత్రుల కోసం ప్రత్యేక మోదీ రాఖీలు! - special rakhi
బృందావన్‌లోని ఓ ఆశ్రమంలో ఉండే మహిళలు మోదీ కోసం ప్రత్యేక రాఖీలు తయారు చేసి అభిమానాన్ని చాటుకున్నారు. గురువారం దిల్లీలో ఆ రాఖీలను ప్రధాని సహా మంత్రులందరికీ కట్టనున్నారు.
ప్రధాని సహా మంత్రుల కోసం ప్రత్యేక మోదీ రాఖీలు!
"ఈ రాఖీలు మోదీకి బహూకరించేందుకు తయారు చేశాం. ఈ మాతలు అమిత్ షా సహా మంత్రిమండలిలో ఉన్న ప్రతి ఒక్కరికీ రాఖీలు కడతారు. ఈసారి ఆశ్రమం నుంచి ముగ్గురు మహిళలు మోదీకి రాఖీ కట్టేందుకు దిల్లీ వెళ్తున్నారు."
-దీపికా చౌదరి, ఆశ్రమ సిబ్బంది
ఇదీ చూడండి: టక్కరి ప్రియురాలు.. ఖైదీ కోసం మారువేషంలో జైలుకు!
Last Updated : Sep 26, 2019, 11:41 PM IST