కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ జీర్ణకోశ సంబంధిత సమస్యతో బాధపడుతున్నట్లు ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. విపరీతమైన కడుపునొప్పితో ఆదివారం అమె దిల్లీలోని సర్ గంగారాం హస్పిటల్లో చేరారు.
వైద్య పరీక్షలు నిర్విహించిన అనంతరం సోనియా గాంధీ జీర్ణకోశ సంబంధిత సమస్యతో బాధపడుతున్నట్లు, అందుకు అవసమైన చికిత్స అందిస్తున్నట్లు ఆస్పత్రి ఛైర్మన్ డాక్టర్ రానా తెలిపారు.