పాములు పాలు తాగుతాయి. గుడ్లు తింటాయి. ఆకలేస్తే ఎంత పెద్ద జంతువునైనా అమాంతం మింగేస్తాయి. కానీ, ఓ పాము మరో పామును మింగడం ఎప్పుడైనా చూశారా? కానీ, కర్ణాటక బేతంగడిలో 7 అడుగుల నాగు పాము.. 5 అడుగుల మరో పాముము ఆరగించింది.
ఏడడుగుల నల్లనాగు.. భారీ పామును మింగేసింది - king cobra snake eating another snake video
కర్ణాటకలో ఏడు అడుగుల నల్లనాగు.. ఐదడుగుల పామును ఆరగించింది. ఈ వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది.
ఏడడుగల నల్లనాగు.. భారీ పామును మింగేసింది!
అడవి పిల్లి జాతికి చెందిన పామును.. నల్లనాగు అవలీలగా మింగేసింది. బేతంగడి, కోలాచ్చవు, లైలా గ్రామంలో వెలుగు చూసిన ఈ అరుదైన దృశ్యం ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ అవుతోంది.
ఇదీ చదవండి: 'లవ్ జిహాద్'పై యోగి ఆర్డినెన్స్ అస్త్రం!
Last Updated : Sep 19, 2020, 2:44 PM IST