కేంద్రమంత్రి స్మృతి ఇరానీకి కరోనా పాజిటివ్ - స్మృతీ ఇరానీ న్యూస్
కేంద్రమంత్రి స్మృతి ఇరానీ కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆమె ట్విట్టర్ ద్వారా తెలిపారు. తనను కలిసిన వారంతా కరోనా పరీక్షలు చేయించుకోవాలని సూచించారు.
స్మృతీ ఇరానీకి కరోనా పాజిటివ్
కరోనా బారినపడుతున్న ప్రముఖులు, రాజకీయ నేతల సంఖ్య పెరుగుతోంది. తాజాగా కేంద్రమంత్రి స్మృతి ఇరానీకి పాజిటివ్‌గా తేలింది. ఈ విషయాన్ని ఆమె ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. తనను ఇటీవల కలిసిన వారందరూ పరీక్షలు చేయించుకోవాలని సూచించారు.