చెట్టును ఢీకొట్టి కాలువలో పడిన వాహనం- ఏడుగురు మృతి - Maharastra accident
The players’ body had prepared a tentative budget of Rs 15-20 crore and was seeking an initial grant of Rs 5 crore but got Rs 2 crore which can help in getting an office space in Mumbai.
రోడ్డు ప్రమాదం
20:55 February 16
చెట్టును ఢీకొట్టి కాలువలో పడిన వాహనం-ఏడుగురు మృతి
మహారాష్ట్ర యావత్మల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కళంబ్ ఠాణా పరిధిలోని జోడ్మోహాలో టాటా మేజిక్ వాహనం అదుపు తప్పి చెట్టును ఢీకొట్టింది. డ్రైవర్ నియంత్రణ కోల్పోవటం వల్ల పక్కనే ఉన్న లోయలో పడిపోయింది.
ఈ ప్రమాదంలో ఇప్పటివరకు ఏడుగురు మృతి చెందారు. మరో 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించారు పోలీసులు.
మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
Last Updated : Mar 1, 2020, 1:40 PM IST