గుజరాత్ అహ్మదాబాద్‌లోని ఓ గోదాములో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. మంటల తీవ్రతకు గోదాము కుప్పకూలింది. ఈ ఘటనలో 12 మంది దుర్మరణం చెందారు. మరో ఆరుగురికిపైగా గాయపడ్డారు.
గోదాము అగ్ని ప్రమాదంలో 12కు చేరిన మృతులు - Ahmedabad incident
గుజరాత్ అహ్మదాబాద్‌లోని ఓ వస్త్ర గోదాములో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 12 మంది వ్యక్తులు అక్కడిక్కడే మృతిచెందారు.
భారీ పేలుడుతో కుప్పకూలిన గోదాము.. ఆరుగురు మృతి
సహాయక చర్యలు చేపట్టిన అగ్నిమాపక సిబ్బంది.. శిథిలాల కింద చిక్కుకుపోయిన 12మందిని రక్షించారు. గాయపడిని వారిని స్థానిక ఎల్జీ ఆస్పత్రికి తరలించారు.
Last Updated : Nov 4, 2020, 8:42 PM IST