తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఛత్తీస్​గఢ్​లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి - ఛత్తీస్​గఢ్​లో ఘోర రోడ్డు ప్రమాదం... ఆరుగురు మృతి

ఛత్తీస్​గఢ్​ దంతేవాడ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందగా..ఐదుగురికి గాయాలయ్యాయి. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది.

Six dead in Chhattisgarh road accident
ఛత్తీస్​గఢ్​లో ఘోర రోడ్డు ప్రమాదం... ఆరుగురు మృతి

By

Published : Jan 7, 2020, 9:23 PM IST

Updated : Jan 7, 2020, 10:12 PM IST

ఛత్తీస్​గఢ్​ దంతేవాడ జిల్లాలోకారు వేగంగా వచ్చి చెట్టును ఢీ కొట్టిన ఘటనలో ఆరుగురు మరణించారు. ఐదుగురికి గాయాలయ్యాయి. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది.

అసలు ఏం జరిగింది...

జగదల్​పుర్​లోని గీదామ్​-బార్​సూర్​ మార్గంలో 11 మంది విహార యాత్ర కోసం జార్​సూర్​కు వచ్చారు. బార్​సూర్​ నుంచి తిరిగి వచ్చేటప్పుడు వేగంగా రావటం వల్ల కారు అదుపు తప్పి చెట్టును ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందగా ఐదుగురికి గాయాలయ్యాయి. గాయపడిన వారిని స్థానిక ఆసుపత్రికి తరలించారు.

ఇదీ చూడండి:బంగాల్​లో మరో 'దిశ'.. విద్యార్థుల నిరసన బాట

Last Updated : Jan 7, 2020, 10:12 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details