తెలంగాణ

telangana

ETV Bharat / bharat

దేశవ్యాప్తంగా శ్రావణ మాస ప్రత్యేక పూజలు - shiva puja

దేశవ్యాప్తంగా శివాలయాల్లో శ్రావణ మాస ప్రత్యేక పూజలు జరిగాయి. ఉత్తర్​ప్రదేశ్ వారణాసి, గోరఖ్​పుర్, దిల్లీ, మధ్యప్రదేశ్​లోని ఆలయాలు ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి. కరోనా జాగ్రత్తలు పాటిస్తూ భక్తులు పూజాధికాలు నిర్వహించారు.

shrawan
దేశవ్యాప్తంగా శ్రావణ మాస ప్రత్యేక పూజలు

By

Published : Jul 6, 2020, 8:31 AM IST

Updated : Jul 6, 2020, 10:28 AM IST

శ్రావణ మాసం తొలి సోమవారం వేళ దేశవ్యాప్తంగా ఉన్న శివాలయాలు ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి. దిల్లీ చాందినీ చౌక్​లోని గౌరీశంకర్, బంఖండి మహాదేవ్ ఆలయాల్లో భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. కరోనా నియంత్రణకు జాగ్రత్తలు పాటిస్తూ తమ ఇష్టదైవాన్ని ఆరాధించుకున్నారు భక్తులు.

దేశవ్యాప్తంగా శ్రావణ మాస ప్రత్యేక పూజలు
దిల్లీ గౌరీశంకర్ ఆలయంలో

ఉత్తర్​ప్రదేశ్​ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గోరఖ్​పుర్​లోని మానససరోవర్ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు.

గోరఖ్​పుర్ మానససరోవర్ ఆలయంలో యూపీ సీఎం యోగి

వారణాసి కాశీ విశ్వనాథుని ఆలయంలో భక్తుల తాకిడి ఎక్కువగా ఉంది.

వారణాసి కాశీ విశ్వనాథుని ఆలయంలో

మధ్యప్రదేశ్ ఉజ్జయిని మహాకాళేశ్వర్ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఉజ్జయిని మహాకాళేశ్వర్ ఆలయంలో

ఇదీ చూడండి:'మరోసారి మిడతల దండయాత్ర.. జర జాగ్రత్త'

Last Updated : Jul 6, 2020, 10:28 AM IST

For All Latest Updates

TAGGED:

shiva puja

ABOUT THE AUTHOR

...view details