వరుణుడి ప్రకోపానికి దిల్లీలోని అనేక ప్రాంతాలు జలమయం అయ్యాయి. గురుగ్రామ్ లో దిల్లీ-జైపుర్ రహదారిపై నీరు నిలిచి వాహనదారులు ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు.
దిల్లీ రోడ్లు జలమయం- భారీగా ట్రాఫిక్ జామ్ - floods in delhi
విరామం లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు దేశ రాజధాని జలమయమైంది. దిల్లీలోని ప్రధాన రహదాలు చెరువులను తలపిస్తున్నాయి. చాలా చోట్ల రాకపోకలు స్తంభించాయి.
రాజధాని రోడ్లపై ఉప్పొంగుతున్న గంగ!
ఆగకుండా కురుస్తున్న వానతో.. సరితా విహార్లో రోడ్లపై వాహనాలు కిలోమీటరు మేర నిలిచిపోయాయి.
ఇదీ చదవండి: ఆగ్రా బస్ హైజాక్ ప్రధాన నిందితుడు అరెస్ట్