తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఒకరిని కాపాడే యత్నంలో మరో ఆరుగురు మృతి - asphyxiation

గుజరాత్​లోని వడోదరలో ఊపిరాడరక ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. ఓ హోటల్​లోని సెప్టిక్​ ట్యాంక్​ శుభ్రం చేస్తుండగా ఈ ఘటన జరిగింది.

సెప్టిక్​ ట్యాంక్

By

Published : Jun 15, 2019, 11:52 AM IST

Updated : Jun 15, 2019, 1:51 PM IST

గుజరాత్​ వడోదరలో ఊపిరాడక ఏడుగురు మృతి

గుజరాత్​లో విషాదం చోటు చేసుకుంది. ఓ హోటల్​ సెప్టిక్​ ట్యాంక్​లోకి వెళ్లిన ఏడుగురు ఊపిరాడక మరణించారు. ఈ ఘటన వడోదరకు 30 కిలోమీటర్ల దూరంలోని ఫర్తీకుయ్​ గ్రామంలో జరిగింది.

హోటల్​లోని సెప్టిక్​ ట్యాంక్​ను శుభ్రం చేసేందుకు నలుగురు పారిశుద్ధ్య కార్మకులు వెళ్లారు. అయితే ఓ వ్యక్తి మాత్రం బయటకు రావడానికి ఇబ్బంది పడ్డాడు. ఊపిరాడక మరణించాడు. అతడిని బయటకు తీసుకొచ్చే ప్రయత్నంలో మిగతా ముగ్గురు మృత్యువాత పడ్డారు. ఈ నలుగురి కోసం ట్యాంక్​లోకి దిగిన మరో ముగ్గురు హోటల్​ సిబ్బంది కూడా ఊపిరాడక చనిపోయారు.

ఇదీ చూడండి: ఐదుగురు జవాన్లను బలిగొన్న మావోలు

Last Updated : Jun 15, 2019, 1:51 PM IST

ABOUT THE AUTHOR

...view details