శివసేనపై తీవ్ర విమర్శలు చేసింది భాజపా. కాంగ్రెస్, ఎన్సీపీ కూటమితో జట్టుకట్టడాన్ని తప్పుబట్టింది. పెద్ద 'పాపం' చేసిందని ఆరోపించింది. పార్టీ వ్యవస్థాపకుడు బాల్ ఠాక్రే సిద్దాంతాలను శివసేన విస్మరించిందని ధ్వజమెత్తింది కమలం పార్టీ. భాజపా శాసన సభ్యుల సమావేశం అనంతరం ఈ వ్యాఖ్యలు చేశారు ఆ పార్టీ సినియర్ నేత ఆశిశ్ షెల్లర్.
ఎన్సీపీతో కలిసి శివసేన పాపం చేసింది: భాజపా - సినియర్ నేత ఆశిశ్ షెల్లర్.
కాంగ్రెస్, ఎన్సీపీ కూటమితో జత కట్టి శివసేన పాపం చేసిందని భాజపా తీవ్ర విమర్శలు చేసింది. శివసేన వ్యవస్థాపకుడు బాల్ ఠాక్రే సిద్ధాంతాలను ఆ పార్టీ విస్మరించిందని ఆరోపించింది.

ఎన్సీపీతో కలిసి శివసేన పాపం చేసింది: భాజపా
బల పరీక్షలో గెలుపు కోసం అన్ని వ్యూహాలపై చర్చించినట్లు ఆశిశ్ షెల్లర్ తెలిపారు. పలువురు స్వతంత్ర ఎమ్మెల్యేలతో ప్రత్యేకంగా సమావేశం కానున్నట్లు చెప్పారు.
ఇదీ చూడండి:సుప్రీం ఆదేశాలను స్వాగతించిన భాజపా- 'పరీక్ష'కు విపక్షాల పట్టు