గుజరాత్ కాంగ్రెస్ నేత హార్దిక్ పటేల్ ఎన్నికల ర్యాలీలో పెద్ద ఘర్షణ జరిగింది. కార్యకర్తలు పరస్పరం దాడికి పాల్పడి కుర్చీలు విసురుకున్నారు. ఈ వాగ్వాదంలో కొంత మంది గాయపడ్డారు. పోలీసులు పరిస్థితిని శాంతింపజేసేందుకు ప్రయత్నించారు. ఘర్షణకు కారణాలేంటో తెలియరాలేదు.
హార్దిక్ పటేల్ ర్యాలీలో ఘర్షణ - congress
గుజరాత్ అహ్మదాబాద్లో నిర్వహించిన కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో ఉద్రిక్తత నెలకొంది. ఆ పార్టీ నేత హార్దిక్ పటేల్ ర్యాలీలో పెద్ద ఘర్షణ జరిగింది. కార్యకర్తలు ఒకరిపై ఒకరు కుర్చీలు విసురుకున్నారు.
హార్దిక్ పటేల్ ర్యాలీలో ఘర్షణ