భాజపా తీర్థం పుచ్చుకున్న జ్యోతిరాదిత్య సింధియా మార్చి 26న జరగనున్న రాజ్యసభ ఎన్నికలకు శుక్రవారం మధ్యాహ్నం నామినేషన్ పత్రాలను దాఖలు చేయనున్నారు. ఈ విషయాన్ని మధ్యప్రదేశ్ భాజపా మీడియా సెల్ ఇన్ఛార్జ్ లోకేంద్ర పరాషర్ తెలిపారు.
సింధియా కాంగ్రెస్ను వీడి బుధవారం పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆధ్వర్యంలో భాజపాలో చేరారు. ప్రస్తుతం మధ్యప్రదేశ్లో 3 రాజ్యసభ స్థానాలు ఖాళీగా ఉన్నాయి. వీటిలో ఒకటి కాంగ్రెస్కు, రెండు భాజపాకు ఉంటాయి. వీటిలో ఒక సీటును సింధియాకు కేటాయిస్తున్నట్లు భాజపా ప్రకటించింది.
నామినేషన్