కరోనా కారణంగా మూతబడిన పాఠశాలలను తిరిగి తెరిచాయి ఉత్తర్ప్రదేశ్, పంజాబ్ రాష్ట్రాల ప్రభుత్వాలు. ఏడు నెలలు తర్వాత తెరిచిన బడులకు 9 నుంచి 12 తరగతుల విద్యార్థులను మాత్రమే అనుమతిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఆన్లైన్ తరగతులు కూడా కొనసాగుతాయని చెప్పారు.
యూపీ, పంజాబ్లో తెరుచుకున్న పాఠశాలలు - #covid-19
ఉత్తర్ప్రేదేశ్, పంజాబ్ రాష్ట్రాల్లో పాఠశాలలు తెరుచుకున్నాయి. ఏడు నెలల అనంతరం 9 నుంచి 12 తరగతి విద్యార్థులను అనుమతిస్తున్నారు.
ఉత్తర్ప్రదేశ్, పంజాబ్ రాష్టాల్లో తెరుచుకున్న పాఠశాలలు