సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్ ఆయన కుమారులు అఖిలేశ్ యాదవ్, ప్రతీక్ యాదవ్‌లపై ఉన్న ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఇప్పటి వరకు జరిగిన దర్యాప్తునకు సంబంధించిన నివేదికను రెండు వారాల్లోగా కోర్టుకు సమర్పించాలని సీబీఐని సుప్రీంకోర్టు ఆదేశించింది.
ఎస్పీ నేతలపై కేసులో సీబీఐకి సుప్రీం తాఖీదు - mulayam singh yadav
ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో సమాజ్‌వాదీ పార్టీ నేత మూలాయం సింగ్ యాదవ్, ఆయన కుమారులు అఖిలేశ్ యాదవ్, ప్రతీక్ యాదవ్‌లపై జరుపుతున్న విచారణకు సంబంధించిన నివేదికను సమర్పించాలని సీబీఐకి సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేసింది.
ఎస్పీ నేతల దర్యాప్తుపై నివేదికివ్వండి : సుప్రీం
ఈ కేసు దర్యాప్తు ఏ దశలో ఉందో విచారించి, సీబీఐకి మార్గనిర్దేశం చేయాలని కాంగ్రెస్ నేత విశ్వనాథ్ చతుర్వేది దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీం విచారించింది.