సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఒకరు... కుటుంబ సభ్యులతో కలిసి స్వీయ నిర్బంధంలోకి వెళ్లారు. వాళ్లింట్లో పనిచేసే వంట మనిషికి కరోనా పాజిటివ్ రావటమే ఇందుకు కారణం.
అతడి కారణంగానే ఐసొలేషన్‌లోకి సుప్రీం జడ్జి - corona virus in india
తమ ఇంట్లో పనిచేసే వంట మనిషికి కరోనా పాజిటివ్‌గా తేలిన నేపథ్యంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తి కుటుంబంతో సహా స్వీయ నిర్బంధం పాటిస్తున్నారు.
![అతడి కారణంగానే ఐసొలేషన్‌లోకి సుప్రీం జడ్జి SC judge](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7203122-83-7203122-1589515509165.jpg)
సుప్రీం జడ్జీ
ఆ వంట మనిషి మే 7 నుంచి సెలవులో ఉన్నట్లు సమచారం. ఈ సమయంలోనే అతడికి కరోనా సోకినట్లు అనుమానిస్తున్నారు. అయినప్పటికీ ముందు జాగ్రత్తగా న్యాయమూర్తి కుటుంబం తమకు తాముగా నిర్బంధంలోకి వెళ్లింది.
ఇదీ చూడండి:'సామూహిక వ్యాప్తికి భారత్ సిద్ధంగా ఉండాలి'