కరోనా మహమ్మారి బారినపడుతున్న రాజకీయ ప్రముఖుల సంఖ్య పెరుగుతోంది. సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థాపకుడు, ఉత్తర్‌ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ములాయం సింగ్ యాదవ్‌కు పాజిటివ్‌గా తేలింది. అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా పార్టీ ఈ విషయాన్ని వెల్లడించింది.
సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్‌కు కరోనా - ములాయం సింగ్ యాదవ్ న్యూస్
సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థాపకుడు, ఉత్తర్‌ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ములాయం సింగ్ యాదవ్ కరోనా బారినపడ్డారు. ఈ విషయాన్ని పార్టీ అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా వెల్లడించింది. ప్రస్తుతం ఆయనకు కరోనా లక్షణాలు లేవని పేర్కొంది.
సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్‌కు కరోనా
ప్రస్తుతం ములాయం వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారని, ఆయను కొవిడ్ లక్షణాలు లేవని పార్టీ తెలిపింది.