తెలంగాణ

telangana

ETV Bharat / bharat

సచిన్​కు ఎన్​సీపీ అధినేత పవార్​ సూచన - సచిన్ తెందుల్కర్

నేషనలిస్ట్​​​ కాంగ్రెస్​ పార్టీ అధినేత శరద్​ పవార్​.. మాజీ క్రికెటర్​ సచిన్​ తెందూల్కర్​కు ఓ సూచన చేశారు. క్రికెట్​కు సంబంధం లేని విషయాలు గురించి వ్యాఖ్యలు చేసేటప్పుడు జాగ్రతగా ఉండాలన్నారు.

pawar
సచిన్​కు ఎన్​సీపీ అధినేత హెచ్చరిక

By

Published : Feb 6, 2021, 10:15 PM IST

దిగ్గజ క్రికెటర్ సచిన్​ తెందూల్కర్​పై నేషనలిస్ట్​​ కాంగ్రెస్​ పార్టీ (ఎన్​సీపీ) చీఫ్ శరద్​ పవార్ కీలక వ్యాఖ్యలు చేశారు.​ క్రికెట్​కు సంబంధించని విషయాల గురించి వ్యాఖ్యానించేటప్పుడు సచిన్​ జాగ్రత్తగా మాట్లాడాలని సూచించారు. ఇటీవల పలువురు విదేశీ ప్రముఖలను ఉద్దేశిస్తూ సచిన్ చేసిన ట్వీట్​పై పవార్ ఈ విధంగా స్పందించారు.

"సచిన్​ వ్యాఖ్యలపై సామాన్యల నుంచి విమర్శలు వెల్లువెత్తాయి. క్రికెట్​కు సంబంధించని విషయాలపై మాట్లాడేటప్పుడు అతను జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నాను."

-శరద్​ పవార్, ఎన్​సీపీ అధినేత

పుణెలోని ఓ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన పవార్..​ ఈ వ్యాఖ్యలు చేశారు.

ఇదీ చదవండి :'లష్కరే ముస్తఫా' చీఫ్ హిదాయతుల్లా అరెస్ట్​

ABOUT THE AUTHOR

...view details