జమ్ముకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పిస్తున్న అధికరణ 370, 35ఏ రద్దు నిర్ణయాన్ని స్వాగతించారు భాజపా అగ్రనేత ఎల్కే అడ్వాణీ. కేంద్ర ప్రభుత్వం చారిత్రక నిర్ణయం తీసుకుందని కొనియాడారు. ఈ నిర్ణయాన్ని... జాతి సమగ్రతకై వేసిన సాహసోపేత అడుగుగా అభివర్ణించారు.
మోదీ, షాల సాహసం భేష్: అడ్వాణీ - bjp
ఆర్టికల్ 370, 35ఏ రద్దు చారిత్రక నిర్ణయమని ప్రశంసించారు భాజపా అగ్రనేత ఎల్కే అడ్వాణీ. జాతి సమగ్రత కోసం తీసుకున్న సాహసోపేత నిర్ణయంగా అభివర్ణించారు.
జాతి సమగ్రతకై సాహసోపేత అడుగు: అడ్వాణీ
" ఆర్టికల్ 370 రద్దు భాజపా మూల సిద్ధాంతాల్లో ఒకటి. జనసంఘ్ రోజుల నుంచే ఈ ప్రతిపాదన ఉంది. చారిత్రక అడుగు వేసినందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాను అభినందిస్తున్నా. జమ్ముకశ్మీర్‌లో శాంతి, సౌభాగ్యం, పురోగతి కోసం ప్రార్థిస్తున్నాను."
- ఎల్కే అడ్వాణీ, భాజపా అగ్రనేత.