తెలంగాణ

telangana

ETV Bharat / bharat

విధ్వంసానికి 16 ఏళ్లు... స్థానికుల నివాళి - 2004 సునామీ

16 ఏళ్ల క్రితం సునామీ బీభత్సానికి బలైన లక్షల మంది మృతులకు తమిళనాడు ప్రజలు నివాళులర్పించారు. సముద్ర తీర ప్రాంతాల్లో కొవ్వొత్తులు వెలిగించి మృతులను స్మరిస్తూ పూజలు నిర్వహించారు.

remembering the 2004 monster tsunami Chennai people pays tribute to those whose lost their lives
విధ్వంసానికి పదహారేళ్లు... స్థానికుల నివాళి

By

Published : Dec 26, 2020, 1:56 PM IST

Updated : Dec 26, 2020, 2:06 PM IST

నివాళులర్పిస్తోన్న స్థానికులు

యావత్ ప్రపంచంలో లక్షలాది మందిని బలితీసుకున్న సునామీ విలయానికి 16 ఏళ్లు నిండిన సందర్భంగా... తమిళనాడులో మృతులకు నివాళులు అర్పించారు. చెన్నై సహా పలు సముద్ర తీర ప్రాంతాల్లో మృతులకు నివాళిగా కొవ్వొత్తులు వెలిగించారు. మృతులను స్మరిస్తూ పూజలు నిర్వహించారు.

2004 డిసెంబర్‌ 26న విరుచుకుపడ్డ సునామీ ధాటికి తమిళనాడులోని చెన్నై, నాగపట్టణం సహా సముద్ర తీర ప్రాంతాల్లో కూడా వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు.

ఇదీ చదవండి:'అన్నదాతల ఆవేదనను కేంద్రం వినాల్సిందే'

Last Updated : Dec 26, 2020, 2:06 PM IST

ABOUT THE AUTHOR

...view details