కరోనా లాక్డౌన్ నేపథ్యంలో మార్చి చివరి వారం నుంచి ప్రార్థనా మందిరాలు, రెస్టారెంట్స్ మూతపడే ఉన్నాయి. అయితే లాక్డౌన్ 5.0లో వీటిని పునరుద్ధరించే దిశగా కేంద్రం చర్యలు చేపట్టింది. ఈ మేరకు కీలక మార్గదర్శకాలను విడుదల చేసింది. ఫేజ్-1లోని మార్గదర్శకాలు జూన్ 8 నుంచి అమల్లోకి రానున్నాయి.
లాక్డౌన్ 5.0: రెస్టారెంట్లు తెరుచుకునేది ఆ రోజే! - లాక్డౌన్ 5.0
జూన్ 8 నుంచి ప్రార్థనా మందిరాలు, హొటళ్లు, రెస్టారెంట్స్ తెరుచుకోనున్నాయి. ఈ మేరకు లాక్డౌన్ 5.0కు సంబంధించిన మార్గదర్శకాలను విడుదల చేసింది కేంద్రం.
లాక్డౌన్ 5.0: రెస్టారెంట్లు తెరుచుకునేది ఆరోజే
Last Updated : May 30, 2020, 10:32 PM IST