తుపాను వల్ల నష్టపోయిన ఒడిశా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో రిలయన్స్ ఫౌండేషన్ పునరావాస కార్యక్రమాలు చేపడుతోంది. రిలయన్స్ గ్రూప్ అధినేత ముఖేశ్ అంబానీ భార్య నీతూ అంబానీ ఛైర్‌పర్సన్‌గా ఉన్న ఈ ఫౌండేషన్... బాధితుల కోసం హెల్ప్‌లైన్ ఏర్పాటు చేసింది. సహాయ చర్యలు చేపట్టేందుకు అధికారులతో కలిసి పనిచేస్తోంది.
'ఫొని' బాధిత రాష్ట్రాలకు రిలయన్స్ సాయం - Pani
తుపాను బాధిత రాష్ట్రాలకు రిలయన్స్ ఫౌండేషన్ సహాయం అందిస్తోంది. ఒడిశా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల అధికారులతో కలిసి పనిచేస్తోంది.
'ఫొని' బాధిత రాష్ట్రాలకు రిలయన్స్ సాయం
ఒడిశా, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ, పశ్చిమ్‌బంగాలో ఉన్న జాలర్లకు సూచనలు చేస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లో శ్రీకాకుళం, ఒడిశాలోని పూరీ జిల్లాలలో మత్స్య శాఖ, మెరైన్ పోలీసులతో కలిసి ప్రజలను తరలిస్తోంది. ఇప్పటి వరకు ఒడిశాలో 20వేల కుటుంబాలు, ఆంధ్రప్రదేశ్‌లో 600 కుటుంబాలను పునరావాస కేంద్రాలకు తరలించారు.