రఫేల్‌పై మరో కొత్త వివాదం చెలరేగింది. రఫేల్ ఒప్పందం అనంతరం కొన్ని నెలల్లోనే ఫ్రాన్స్‌లో అనిల్ అంబానీ సంస్థ భారీగా పన్ను మినహాయింపు పొందినట్లు 'లీ మాండే' అనే ఫ్రెంచ్ పత్రిక ఓ కథనాన్ని ప్రచురించింది.
ఈ కథనం ప్రకారం... 'రిలయన్స్ ప్లాగ్ అట్లాంటిక్ ఫ్రాన్స్' అనే సంస్థ చెల్లించాల్సిన వాస్తవ పన్ను 151 మిలియన్ యూరోలు. దీనికి బదులుగా 7.3 మిలియన్ యూరోలను మాత్రమే ప్రభుత్వం వసూలు చేసింది. రిలయన్స్ ఫ్లాగ్‌కు ఆ దేశంలో కేబుల్ నెట్‌వర్క్‌తో పాటు టెలికం మౌలిక వసతుల సంస్థలు ఉన్నాయి.
ఖండించిన రిలయన్స్...