తెలంగాణ

telangana

ETV Bharat / bharat

యూపీ​లో ఘోర ప్రమాదం... ఏడుగురు మృతి - Raod Accident

ఉత్తరప్రదేశ్​లో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. వేగంగా దూసుకొచ్చిన బస్సు ట్రక్కును ఢీ కొంది. ఈ ఘటనలో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. 34 మంది తీవ్రంగా గాయపడ్డారు.

యూపీ​లో ఘోర ప్రమాదం... ఏడుగురు మృతి

By

Published : Apr 21, 2019, 8:25 AM IST

Updated : Apr 21, 2019, 9:43 AM IST

యూపీ​లో ఘోర ప్రమాదం... ఏడుగురు మృతి

ఉత్తరప్రదేశ్ మెయిన్​పురి సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగ్రా-లఖ్​నవూ హైవేపై బస్సు-ట్రక్కును ఢీకొంది. ఈ ప్రమాదంలో ఏడుగురు అక్కడికక్కడే మృతిచెందారు. 34 మంది తీవ్ర గాయాలపాలయ్యారు. వేగంగా వస్తున్న బస్సు అదుపుతప్పి ట్రక్కుపైకి దూసుకురావడమే ప్రమాదానికి కారణమని పోలీసులు భావిస్తున్నారు.

Last Updated : Apr 21, 2019, 9:43 AM IST

ABOUT THE AUTHOR

...view details