ఉత్తర్‌ప్రదేశ్‌లో జరిగిన పోలీసుల ఎన్కౌంటర్లో గ్యాంగ్‌స్టర్ రాకేశ్ పాండే మృతి చెందాడు. యూపీ ప్రత్యేక కార్య దళం (ఎస్టీఎఫ్) చేతిలో రాకేశ్ హతమైనట్లు యూపీ ఎస్టీఎఫ్ ఐజీ అమితాబ్ యశ్ తెలిపారు. లఖ్‌నవూలోని సరోజినీ నగర్ పోలీస్ స్టేషన్ సమీపంలో ఎన్కౌంటర్ జరిగింది. రాకేశ్‌పై లక్ష రూపాయల రివార్డ్ ఉంది.
ఎన్కౌంటర్: వాంటెడ్ గ్యాంగ్‌స్టర్ రాకేశ్ పాండే హతం - యూపీలో ఎన్కౌంటర్
ఎన్కౌంటర్
07:36 August 09
ఎన్కౌంటర్: వాంటెడ్ గ్యాంగ్‌స్టర్ రాకేశ్ పాండే హతం
Last Updated : Aug 9, 2020, 12:21 PM IST