రాజస్యభ బడ్జెట్ సమావేశాల తేదీలు ఖరారయ్యాయి. ఈ నెల 20 నుంచి వచ్చే నెల 26 వరకు పెద్దల సభ సమావేశాలు జరగనున్నాయి. 20న రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ప్రసంగంతో సభ ప్రారంభమవుతుంది.
జూన్ 20 నుంచి జులై 26 వరకు రాజ్యసభ - బడ్జెట్ సమావేశాాలు
జూన్ 20 నుంచి జులై 26 వరకు రాజ్యసభ బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి. జులై 5న సభలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు.
జూన్ 20 నుంచి జులై 26 వరకు రాజ్యసభ
ఈ నెల 17 నుంచి లోక్సభ సమావేశాలు జరగనున్నాయి. సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించిన నూతన ఎంపీలు 17, 18న ప్రమాణ స్వీకారం చేయనున్నారు. జులై 5న సభలో బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు.
ఇదీ చూడండి: 'సాహో హిమవీర'- మీ ధైర్యానికి మా వందనం
Last Updated : Jun 4, 2019, 6:12 AM IST