తెలంగాణ

telangana

ETV Bharat / bharat

రాజ్యసభ సచివాలయంలో కరోనా కల్లోలం - rajyasabha annexe building

corona rajyasabha
రాజ్యసభ సచివాలయంలో కరోనా కల్లోలం

By

Published : May 29, 2020, 11:18 AM IST

Updated : May 29, 2020, 11:46 AM IST

11:38 May 29

రాజ్యసభ సచివాలయానికి చెందిన ఓ అధికారికి కరోనా పాజిటివ్​గా తేలింది. మే 28న విధులకు హాజరైన డైరెక్టర్​ స్థాయి అధికారి సహా ఆయన కుటుంబ సభ్యులకు కరోనా పాజిటివ్​గా నిర్ధరణ అయింది. ఈ నేపథ్యంలో పార్లమెంట్ అనెక్సె భవనంలోని రెండు అంతస్తులను మూసేశారు అధికారులు.  

రాజ్యసభ సచివాలయంలో వైరస్​ సోకిన వారిలో ఈ ఉద్యోగి రెండోవారు. మొత్తంగా పార్లమెంట్​లో పనిచేసేవారిలో ఇప్పటివరకు నలుగురికి మహమ్మారి సోకింది. 

11:11 May 29

రాజ్యసభ సచివాలయంలో కరోనా కల్లోలం.. రెండు అంతస్తుల మూసివేత

రాజ్యసభ సచివాలయంలోని ఓ అధికారికి కరోనా పాజిటివ్​గా నిర్ధరణ అయింది. ఈ నేపథ్యంలో పార్లమెంట్​ అనెక్సే భవనంలోని రెండు అంతస్తులను మూసేశారు అధికారులు. 

Last Updated : May 29, 2020, 11:46 AM IST

ABOUT THE AUTHOR

...view details