పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో భాగంగా రాజ్యసభ తొలిరోజు భేటీ అయింది. తొలుత నూతనంగా ఎన్నికైన సభ్యులు ప్రమాణం చేశారు.
ప్రణబ్ మృతి పట్ల రాజ్యసభ సంతాపం - రాజ్యసభ వాయిదా
మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ సహా ఇటీవల మరణించిన ముగ్గురు సిట్టింగ్ సభ్యులకు రాజ్యసభ సంతాపం తెలిపింది. అనంతరం సభను గంటపాటు వాయిదా వేశారు ఛైర్మన్ వెంకయ్యనాయుడు.
మాజీ రాష్ట్రపతి ప్రణబ్ మృతి పట్ల రాజ్యసభ సంతాపం
అనంతరం మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ సహా ఇటీవలి కాలంలో మరణించిన ముగ్గురు సిట్టింగ్ సభ్యులకు రాజ్యసభ సంతాపం తెలిపింది. ఆ తర్వాత సభను గంటపాటు వాయిదా వేశారు ఛైర్మన్ వెంకయ్య నాయుడు.
Last Updated : Sep 14, 2020, 4:24 PM IST