రాజస్థాన్ రాజ్‌భవన్ ముందు సోమవారం నిరసనలు చేయాలన్న నిర్ణయాన్ని వెనక్కు తీసుకున్నట్లు రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు గోవింద్ సింగ్ దోతసర ట్వట్టర్ వేదికగా తెలిపారు.
"సేవ్ డెమోక్రసీ- సేవ్ కాన్స్టిట్యూషన్' ఆందోళన పిలుపులో భాగంగా సోమవారం... కాంగ్రెస్ కార్యకర్తలు రాజభవన్ ముందు నిరసన చేద్దామని అనుకున్నాం. అయితే మేం రాష్ట్రంలో అలాంటి ఆందోళనలు చేయకూడదని నిర్ణయించాం."