బంగాల్ గవర్నర్ జగదీప్ ధనఖర్ సంచలన ఆరోపణలు చేశారు. గవర్నర్ అధికారిక నివాస భవనం రాజ్‌భవన్‌పై నిఘా ఉంచారని ఆరోపించారు. రాజ్‌భవన్ పవిత్రతను దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారని.. కానీ తాను అలా కాకుండా సంరక్షిస్తానని వ్యాఖ్యానించారు.
రాజ్‌భవన్‌పై నిఘా: బంగాల్ గవర్నర్ - #dhankhar
బంగాల్ గవర్నర్ సంచలన ఆరోపణలు
12:56 August 16
బంగాల్ గవర్నర్ సంచలన ఆరోపణలు
''నేను మీకు చెప్పేది ఒకటే.. రాజ్‌భవన్ నిఘాలో ఉంది. ఇది రాజ్‌భవన్ పవిత్రతను దెబ్బతీస్తోంది. దాన్ని కాపాడేందుకు నేను ఏదైనా చేస్తా.''
- జగదీప్ ధనఖర్
మమతా బెనర్జీ ప్రభుత్వంతో చాలా కాలంగా మాటల యుద్ధం నేపథ్యంలో గవర్నర్ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఎన్నో అంశాల్లో దీదీ, గవర్నర్ పరస్పరం విమర్శించుకుంటూ వస్తున్నారు.
Last Updated : Aug 16, 2020, 1:36 PM IST