రైల్వే మంత్రి పీయూష్ గోయల్‌కు అదనపు మంత్రిత్వ బాధ్యతలను అప్పగించారు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్. వినియోగదారుల వ్యవహారాలు, ఆహార, ప్రజా పంపిణీ శాఖలను గోయల్‌కు కేటాయిస్తూ ఆదేశాలు జారీ చేశారు.
పీయూష్ గోయల్‌కు పాసవాన్ బాధ్యతలు - పీయూష్ గోయల్
రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్‌కు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ అదనపు బాధ్యతలు అప్పగించారు. వినియోగదారుల వ్యవహారాలు, ప్రజా పంపిణీ శాఖలను గోయల్‌కు కేటాయిస్తూ రాష్ట్రపతి భవన్ నోటిఫికేషన్ విడుదల చేసింది.
పీయూష్ గోయల్‌కు పాసవాన్ బాధ్యతలు
రాంవిలాస్ పాసవాన్ మృతితో ఆయా మంత్రిత్వ శాఖలకు ఖాళీ ఏర్పడింది. ఈ నేపథ్యంలో తాజా నోటిఫికేషన్ జారీ చేసింది రాష్ట్రపతి భవన్.