దేశంలో కరోనా వైరస్ కేసుల సంఖ్య 70లక్షలు దాటిన నేపథ్యంలో కేంద్రంపై విరుచుకుపడ్డారు కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వాన్ని చూస్తే.. సంక్షోభాన్ని ఎలా ఎదుర్కోకూడదో అర్థమవుతోందని ట్వీట్ చేశారు.
"సంక్షోభంలో ఎలా ఉండకూడదనడానికి ఇదొక కేస్ స్టడీ."