తెలంగాణ

telangana

ETV Bharat / bharat

చిదంబరం కోసం తిహార్​కు రాహుల్​, ప్రియాంక - Rahul, Priyanka met with Chidambaram

జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న కేంద్ర మాజీ మంత్రి చిదంబరాన్ని కలవడానికి కాంగ్రెస్ నేతలు రాహుల్​, ప్రియాంక గాంధీ తిహార్​ జైలుకు వెళ్లారు. అక్రమ నగదు చలామణి కేసులో ఆయనకున్న జ్యుడీషియల్ కస్టడీ గడువు నేటితో ముగియనుంది.

Rahul, Priyanka visit Tihar jail to meet Chidambaram
చిదంబరం కోసం తిహార్​కు రాహుల్​, ప్రియాంక

By

Published : Nov 27, 2019, 9:56 AM IST

Updated : Nov 27, 2019, 12:41 PM IST

చిదంబరం కోసం తిహార్​కు రాహుల్​, ప్రియాంక

మాజీ కేంద్రమంత్రి పి.చిదంబరాన్ని కలిసేందుకు కాంగ్రెస్ నేత రాహుల్​గాంధీ, ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ ఇవాళ తిహార్​​ జైలుకు వెళ్లారు.

ఐఎన్​ఎక్స్ మీడియా కేసులో మాజీ ఆర్థికమంత్రి చిదంబరాన్ని ఆగస్టు 21న సీబీఐ అరెస్టు చేసింది. అయితే అక్టోబర్ 22న ఆయనకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది.

తిహార్​కు

అక్రమ నగదు చలామణి కేసులో చిదంబరాన్ని అక్టోబర్ 16న అదుపులోకి తీసుకుంది ఎన్​ఫోర్స్​మెంట్ డైరెక్టరేట్​. ట్రయల్ కోర్టు.. ఆయనను నవంబర్​ 27 వరకు జ్యుడీషియల్ కస్టడీకి అప్పగిస్తూ ఆదేశాలు జారీ చేసింది.

ఇదీ చూడండి: కాసేపట్లో నింగిలోకి పీఎస్​ఎల్​వీ-సి47

Last Updated : Nov 27, 2019, 12:41 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details