తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'మోదీ సర్కారు ప్రాథమిక హక్కులను కాలరాస్తోంది' - fundamental rights latest updates

మోదీ ప్రభుత్వంపై రాహుల్​ గాంధీ మరోసారి విమర్శలు సంధించారు. పేద ప్రజల ప్రాథమిక హక్కులను మోదీ సర్కారు దోచుకుంటోందని ఆరోపించారు.

rahul accuses modi govt of snatching fundamental rights of poor
'ప్రాథమిక హక్కులను మోదీ సర్కారు కాలరాస్తోంది'

By

Published : Dec 10, 2020, 8:20 PM IST

పేద ప్రజల ప్రాథమిక హక్కులను నరేంద్ర మోదీ ప్రభుత్వం లాగేస్తోందని కాంగ్రెస్‌ అగ్ర నేత రాహుల్‌ గాంధీ విమర్శించారు. అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా రాహుల్.. ట్విట్టర్‌ వేదికగా ఈ వ్యాఖ్యలు చేశారు.

మోదీ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ రాహుల్ చేసిన​ ట్వీట్​

"పేద ప్రజల ప్రాథమిక హక్కులను నరేంద్రమోదీ ప్రభుత్వం లాగివేస్తోంది. ఇది మానవత్వం పట్ల నేరం వంటిది. దేశ ఉత్తమమైన భవిష్యత్తు దృష్ట్యా ప్రతీ వర్గం హక్కులను కూడా గౌరవించాలి"

--రాహుల్​ గాంధీ, కాంగ్రెస్​ అగ్రనేత.

లాక్​డౌన్​లో​ పేద ప్రజలు ఆకలితో ఇబ్బందులు ఎదుర్కొన్నారని ఉన్న ఓ మీడియా కథనాన్ని రాహుల్​ తన ట్వీట్​కు జతచేశారు.

ఇదీ చూడండి:జేపీ నడ్డా కాన్వాయ్​పై రాళ్ల దాడి

ABOUT THE AUTHOR

...view details