జమ్ముకశ్మీర్ బారాముల్లాలో నదిలో చిక్కుకున్న బాలుడి ప్రాణాలను పోలీసులు, బీఎస్ఎఫ్ జవాన్లు కలిసి కాపాడారు.
నదిలో కొట్టుకుపోతున్న బాలుడిని కాపాడిన జవాన్లు - boy from being drowning in Jhelum river saved
జమ్ముకశ్మీర్లో నదిలో కొట్టుకుపోతున్న ఓ బాలుడిని పోలీసులు, బీఎస్ఎఫ్ జవాన్లు కలిసి రక్షించారు. వారికి స్థానిక గ్రామ సర్పంచ్ సహకరించారు.
నదిలో కొట్టుకుపోతున్న బాలుడిని కాపాడిన బీఎస్ఎఫ్!
బారాముల్లా జిల్లా షీరీ గ్రామానికి చెందిన షాహిల్ అహ్మద్ షేక్ ఝీలమ్ నదిలో దిగాడు. ఆకస్మాత్తుగా ప్రవాహం పెరిగింది. నదిలో కొట్టుకుపోతున్న బాలుడిని.. పోలీస్ సాజద్ అహ్మద్ ప్రాణాలకు తెగించి రక్షించారు. గంటముల్లా పయీన్ గ్రామ సర్పంచ్, బీఎస్ఎఫ్ జవాన్లు సాజద్కు సహకరించారు.
ఇదీ చదవండి: నడిరోడ్డుపై వానలో తడుస్తూ ఐదు గంటలపాటు..!