కర్ణాటక తుముకూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కోరటగెరే తాలూకాకు చెందిన జెట్టి అగ్రహార సమీపంలో ప్రైవేట్ బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో ఐదుగురు మృతిచెందారు.
ప్రైవేటు బస్సు బోల్తా.. ఐదుగురు మృతి - కర్ణాటక వార్తలు
కర్ణాటక తుముకూరు జిల్లాలో ప్రైవేట్ బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతి చెందగా, మరో 40 మందికిపైగా గాయపడ్డారు.
ప్రైవేటు బస్సు బోల్తా
40మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను కోరటగెరే ఆసుపత్రికి తరలించారు. బస్సులో మొత్తం 50 మంది ఉన్నట్లు సమాచారం.
Last Updated : Oct 30, 2019, 1:38 PM IST