కోహ్లి, మిలింద్‌తో మోదీ భేటీ..
ఫిట్ ఇండియా మొదటి వార్షికోత్సవంలో భాగంగా ఫిట్‌నెస్ ఔత్సాహికులు, క్రీడాకారులతో ప్రధాని మోదీ సంభాషిస్తున్నారు. ఇందులో క్రికెటర్ విరాట్ కోహ్లి, నటుడు మిలింద్ సొమన్, ఫుట్‌బాలర్ అఫ్షన్ ఆషిఖ్ పాల్గొన్నారు.
దృశ్యమాధ్యమం ద్వారా జరుగుతున్న ఈ భేటీలో కేంద్ర క్రీడామంత్రి కిరణ్ రిజిజు కూడా పాల్గొన్నారు.