జపాన్ వేదికగా జరిగిన జీ-20 సదస్సులో పాల్గొన్న ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ భారత్ చేరుకున్నారు. మూడు రోజుల ఈ పర్యటనలో భాగంగా వివిధ దేశాధినేతలతో పలు కీలక విషయాలపై చర్చలు జరిపారు.
జీ-20 సదస్సులో...
జపాన్ వేదికగా జరిగిన జీ-20 సదస్సులో పాల్గొన్న ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ భారత్ చేరుకున్నారు. మూడు రోజుల ఈ పర్యటనలో భాగంగా వివిధ దేశాధినేతలతో పలు కీలక విషయాలపై చర్చలు జరిపారు.
జీ-20 సదస్సులో...
జీ-20 సదస్సులో ప్రధాని నరేంద్ర మోదీ... యోగా, ఆయుష్మాన్ భారత్ గురించి సభ్యదేశాలకు వివరించారు. మహిళా సాధికారత, లింగ సమానత్వం ఆవశ్యకతను తెలియజేశారు.
వాతావరణ మార్పులు, స్వచ్ఛ ఇంధనం, పర్యావరణ పరిరక్షణ, వ్యవసాయం, పర్యాటకం, పేదలకు క్రమంగా సామాజిక, ఆర్థిక భద్రత కల్పించే అంశాలను సదస్సులో ప్రస్తావించారు మోదీ.
ఇదీ చూడండి: మహారాష్ట్రను వణికిస్తున్న భారీ వర్షాలు