తెలంగాణ

telangana

ETV Bharat / bharat

మోదీకి ఘన స్వాగతం పలికిన సింఘే - MODI

ప్రధాని నరేంద్ర మోదీ శ్రీలంక చేరుకున్నారు. కొలంబో విమానాశ్రయంలో మోదీకి ఘన స్వాగతం పలికారు  ఆ దేశ ప్రధాని రణిల్​ విక్రమ సింఘే.

మోదీకి ఘన స్వాగతం పలికిన సింఘే

By

Published : Jun 9, 2019, 12:02 PM IST

రెండు రోజుల విదేశీ పర్యటనలో భాగంగా శ్రీలంక చేరుకున్నారు ప్రధాని నరేంద్ర మోదీ. కొలంబో విమానాశ్రయంలో మోదీకి ఘనస్వాగతం పలికారు శ్రీలంక ప్రధాని రణిల్ విక్రమ సింఘే.

శ్రీలంక అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేనతో భేటీ అవుతారు మోదీ. ప్రతిపక్షనేత మహీంద రాజపక్స, తమిళ జాతీయ కూటమి నేతలతోనూ సమావేశమవుతారు. తిరిగి సాయంత్రం భారత్​ చేరుకుంటారు.

విదేశీ పర్యటనలో మొదటి రోజు మాల్దీవులను సందర్శించారు మోదీ. అక్కడి నుంచి నేరుగా శ్రీలంక వెళ్లారు.

మోదీకి ఘన స్వాగతం పలికిన సింఘే

ఇదీ చూడండి:'కిశోర్​ వ్యవహారంతో మాకు సంబంధం లేదు'

ABOUT THE AUTHOR

...view details