దివంగత మాజీ ప్రధాని అటల్ బిహారి వాజ్పేయీ 95వ జయంతి సందర్భంగా ప్రముఖులు నివాళులు అర్పించారు. దిల్లీలోని వాజ్పేయీ స్మారకం 'సదైవ్ అటల్' వద్దకు భాజపా అగ్రనేతలు చేరుకుని వాజ్పేయీను స్మరించుకున్నారు.
వాజ్పేయీ 95వ జయంతి-అగ్రనేతల నివాళులు - SADAIV ATAL
మాజీ ప్రధాని అటల్ బిహారి వాజ్పేయీ 95వ జయంతి సందర్భంగా రాష్ట్రపతి, ప్రధానమంత్రి తదితరులు నివాళులు అర్పించారు.
అగ్రనేతల నివాళులు
'సదైవ్ అటల్' వద్ద రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్రమోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, భాజపా అగ్రనేత ఎల్కే అడ్వాణీ నివాళులు అర్పించారు.
ఇదీ చూడండి: 'భారత్-పాక్ మధ్య సయోధ్యకు చైనా ప్రయత్నాలు'