తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'మహా'లో రాష్ట్రపతి పాలన.. గవర్నర్​ సిఫార్సుకు కోవింద్​ ఆమోదం - 'మహా'లో రాష్ట్రపతి పాలన.. గవర్నర్​ సిఫార్సుకు కోవింద్​ ఆమోదం

'మహా'లో రాష్ట్రపతి పాలన.. గవర్నర్​ సిఫార్సుకు కోవింద్​ ఆమోదం

By

Published : Nov 12, 2019, 5:39 PM IST

Updated : Nov 12, 2019, 6:37 PM IST

17:32 November 12

'మహా'లో రాష్ట్రపతి పాలన.. గవర్నర్​ సిఫార్సుకు కోవింద్​ ఆమోదం

మహారాష్ట్రలో కొద్దిరోజులుగా కొనసాగిన రాజకీయ ప్రతిష్టంభనకు తెరపడింది. ప్రభుత్వ ఏర్పాటుకు అన్ని పార్టీలు విఫలమైనందున రాష్ట్రపతి పాలనకు సిఫార్సు చేసిన గవర్నర్​ నిర్ణయానికి రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్​ ఆమోద ముద్ర వేశారు. కోవింద్​ సంతకంతో మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన అమల్లోకి వచ్చింది. అంతకుముందు గవర్నర్​ సిఫార్సును కేంద్ర కేబినెట్​ కూడా ఆమోదించింది.  

  • మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన
  • గవర్నర్‌ సిఫార్సు, కేంద్ర తీర్మానానికి ఆమోదం తెలిపిన రాష్ట్రపతి
  • రాజ్యాంగబద్ధంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే పరిస్థితి లేదని నివేదిక పంపిన గవర్నర్‌
  • ప్రభుత్వ ఏర్పాటుకు ఎన్సీపీ మరింత సమయం కోరడంతో మారిన పరిణామాలు
Last Updated : Nov 12, 2019, 6:37 PM IST

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details